Raju Yadav Chudu Lyrics
Raju Yadav Chudu Lyrics
Film/Album : | Raju Yadav |
Language : | Telugu/English |
Lyrics by : | Chandrabose |
Singer : | Ram Miriyala |
Composer : | Harshavardhan Ramesh |
Publish Date : | 2023-11-16 02.:40:23 |
Raju Yadav Chudu English Lyrics
Nanne Chusaave Nuvvu
Nanne Nanne Chusinaave
Navve Navvaave Chiru
Navvula Dhaari Choopinave
Eh Nanne Chusaave Nuvvu
Nanne Nanne Chusinaave
Navve Navvaave Chiru
Navvula Dhaari Choopinave
Nee Chooputhone Nannu Nene Choosukuntine
Nee Navvuthone Niluvella Navvukuntine
Okka Chooputhone Gathamanthaa Jaaripoye
Okka Navvuthone Brathukantha Maaripoyene
Ra ju Y adav N edu N ee R asthalokocchadu
Raj u Ya dav Vee du Ni nnu Ra nini Ches esthaadu
RajuYadav NeduNee -Rasthalokocchadu
Raju Yadav-Veedu-Ninnu-Ranini-Chesesthaadu
Amma Nanna Kanna Nuvve
Bandhuvula Kanna Nuvve
Snehithula Kanna Nuvve
Entho Ekkuva Ayyaave
Thellavaaragaane Nuvve
Chikati Avvagaane Nuvve
Malli Thellavaaru thundhanna
Aashe Nuvve Ayyaave
Cheppaka Cheyaka Vacchi Vaalaave
Naa Baata Naa Maata Marchesaave
Chappunaa Nee Vaipi Thippukunnaave
Thippalenno Penchaave
Okka Chooputhone Manasanthaa Laagesthunnaave
Okka Navvuthone Pranamantha Premavuthunnadhe
Raju Yadav Ned u N ee Rasthalokocchadu
Ra ju Yad av Veed u Ninnu Ra nini C hesesthaadu
Raju Ya dav Nedu N ee Rasth alokocchadu
Raju Ya dav Vee du Ninnu Ra nini Chese sthaadu
Nela Paina Kaalu Unna
NIngi Lona Theluthunna
Ninnu Nenu Thalachukunna
Thiyya Thiyyani Kshananaa
Santhoshala jallulonaa
Sambaraala Varadhalonaa
Kottukoni Pothu Unna
Ninne Kalise Kshananaa
Naalona Oopiri Unnanthavaraku
Naa Gunde Chappudu Aage Varaku
Thanuvantha Mannulo Kalisentha Varaku
Nenu Nee Koraku
Okka Chooputhone Jeevithanne Kadhipesthunnave
Okka Navvuthone Jathakanne Kudhipesthunnave
Raju–Yadav– Nedu–Nee– Rasthalokocchadu
Raju,Yadav,Veedu,Ninnu Ranini Chesesthaadu
Raju Yadav Nedu Nee Rasthalokocchadu
Raju Yadav Veedu Ninnu Ranini Chesesthaadu
Raju-Yadav Chudu Telugu Lyrics
నన్నే చూసావే నువ్వు
నన్నే నన్నే చూసినావే
నవ్వే నవ్వావే చిరు
నవ్వుల దారి చూపినవే
ఏ నన్నే చూసావే నువ్వు
నన్నే నన్నే చూసినావే
నవ్వే నవ్వావే చిరు
నవ్వుల దారి చూపినవే
నీ చూపుతోనే నన్ను నేనే చూసుకుంటేనే
నీ నవ్వుతోనే నిలువెల్లా నవ్వుకుంటినే
ఒక్క చూపుతోనే గతమంతా జారిపోయే
ఒక్క నవ్వుతోనే బ్రతుకంతా మారిపోయేనే
రాజు యాదవ్నేడు నీరాస్తాలోకొ చ్చాడు
రాజుయాదవ్ వీ డున్ను రాణిని చేసేస్తాడు
రా జు యా దవ్ నే డు నీరా స్తాలోకొ చ్చాడు
రా జు యా దవ్ వీడు ని న్నురాణిని చేసే స్తాడు
అమ్మా నాన్న కన్న నువ్వే
బంధువుల కన్న నువ్వే
స్నేహితుల కన్న నువ్వే
ఎంతో ఎక్కువ అయ్యావే
తెల్లవారగానే నువ్వే
చీకటి అవ్వగానే నువ్వే
మల్లి తెల్లవారు తుందన్నా
ఆశే నువ్వే అయ్యావే
చెప్పక చేయక వచ్చి వాలావే
నా బాత నా మాట మార్చేసావే
చప్పునా నీ వైపు తిప్పుకున్నావే
తిప్పలెన్నో పెంచావే
ఒక్క చూపుతోనే మనసంతా లాగిస్తున్నావే
ఒక్క నవ్వుతోనే ప్రాణమంతా ప్రేమవుతున్నదే
రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చా డు {2}
రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసే స్తాడు{2}
నేల పైనా కాలు ఉన్నా
నింగి లోన తేలుతున్న
నిన్ను నేను తలచుకున్నా
తియ్య తియ్యని క్షణాన
సంతోషాల జల్లులోనా
సంబరాల వరదలోనా
కొట్టుకొని పోతు ఉన్నా
నిన్నే కలిసే క్షణాన
నాలోన ఊపిరి ఉన్నంతవరకు
నా గుండె చప్పుడు ఆగే వరకు
తనువంత మన్నులో కలిసేంత వరకు
నేను నీ కోరకు
ఒక్క చూపుతోనే జీవితాన్నే కదిపేస్తున్నావే
ఒక్క నవ్వుతోనే జాతకాన్నే కుధిపేస్తున్నావే
రాజు యా దవ్ నే డు నీ రాస్తా లోకొచ్చాడు
రాజుయాదవ్ వీడునిన్ను రాణినిచేసేస్తాడు
రాజు యాదవ్ నేడు నీ రాస్తాలో కొచ్చాడు
రా జు యా దవ్ వీ డు నిన్ను రాణి ని చేసే స్తాడు