Gandarabai-Skanda-|Song Lyrics-2023|Telugu : –

Gandarabai-Skanda-|Song Lyrics-2023|Telugu : –

Movie Skanda
Singer Nakash Aziz & Soujanya Bhagavatula
Music Thaman S
Song Writer Ananth Sriram

Gandarabai-Skanda-|Song Lyrics-2023|Telugu : –

Gandarabai-Skanda-|Song Lyrics-2023|Telugu : –

గండర గండర గందారబాయి

ఒస్సీ ఒప్పుల కుప్పల వయ్యారి

సిగ్గుల మొగ్గల సింగారి

టక్కుల తిక్కల తిక్కల్ని

పెంచిన బంగారి

ఓసి మేతని సోతుల మంధారీ

మతుల వితులు చల్లాలి

పిల్లాడి గుండెలు పిల్లి మొగ్గలెయ్యాలి

గంట కొట్టి సెప్పుకో

గంట కొట్టి సెప్పుకో

గంటలోనే వస్తానే

గండార గందారాబాయి

గజ్జ కట్టి సెప్పుకో

గాజులెత్తి సెప్పుకో

గాలి వాన తెస్తానే

గండార గందారాబాయి

విన్నరోయ్ విన్నరోయ్

తాయారయ్యే ఉన్నా రోయ్

విస్తారే విస్తారే

విందే వద్దించేస్తారోయ్

ఇస్తాంగా ఇస్తారోయ్

నువ్వే నువ్వే పిస్తా రోయ్

నా గల్ల పెట్టె

ఘల్లు మంటున్నాదిరోయ్

గందారాబాయి గందారాబాయి

గాంధారగోళంలో పెట్టకమ్మాయి

గందారాబాయి గందారాబాయి

గత్తర కౌగిట్లో సుత్తకమ్మాయి

గందారాబాయి గందారాబాయి

గాంధారగోళంలో పెట్టకమ్మాయి

గందారాబాయి గందారాబాయి

గత్తర కౌగిట్లో సుత్తకమ్మాయి

ఓసి ఒప్పుల కుప్పల వయ్యారి

సిగ్గుల మొగ్గల సింగారి

టక్కుల తిక్కల తిక్కల్ని

పెంచిన బంగారే

ఓసి మేతని సోతుల మంధారీ

మతుల వితులు చల్లాలి

పిల్లాడి గుండెలు పిల్లి మొగ్గలెయ్యాలి

గంట కొట్టి సెప్పుకో

గంట కొట్టి సెప్పుకో

గంటలోనే వస్తానే

గండార గందారాబాయి

గజ్జ కట్టి సెప్పుకో

గాజులెత్తి సెప్పుకో

గాలి వాన తెస్తానే

గండార గందారాబాయి

గల్లా లుంగీ యేసుకో

గడ్డి వాము సూసుకో

గట్టిగనే ఉంటాడోయ్

సై ఆతతియ్యాలా

గడ్డపార తీసుకో

గట్టునింక తవ్వుకో

సిగ్గునంత లోతుగా

పత్తిపెట్టాల

నీ తట్ట బుట్టా సర్ధేసుకో సోధాపి

నా చెట్టా పట్ట పట్టేసుకో సొల్లపి

ఆ ముద్దుల్తోనే చెల్లిస్తావే కల్లాపి

ఓ ముద్దులెద్దు కూకుంటే నీ కెత్త పనవుద్ది

యే వథాసే వథాసే నువ్వే మన వతసే

నీ కట్ట మిట్ట పట్టె పట్టెయ్యాలిరోయ్

గందారాబాయి గందారాబాయి

గాంధారగోళంలో పెట్టకమ్మాయి

గందారాబాయి గందారాబాయి

గత్తర కౌగిట్లో సుత్తకమ్మాయి

గందారాబాయి గందారాబాయి

గాంధారగోళంలో పెట్టకమ్మాయి

గందారాబాయి గందారాబాయి

గత్తర కౌగిట్లో సుత్తకమ్మాయి..!

Gandarabai-Skanda-|Song Lyrics-2023|English : –

Gandara Gandara Gandarabai

Ossi Oppula Kuppala Vayyari

Siggula Moggala Singari

Takkula Tikkula Thikkalni

Penchina Bangari

Osi Methani Sothula Mandhari

Mathula Vithulu Challali

Pilladi Gundelu Pilli Moggaleyyali

Ganta Kotti Seppuko

Ganta Kotti Seppuko

Gantalone Vasthane

Gandara Gandarabai

Gajja Katti Seppuko

Gaajuletti Seppuko

Gaali Vaana Testhane

Gandara Gandarabai

Vinnaroi Vinnaroi

Tayaarayye Unna Roi

Vistharey Vistharey

Vindhe Vaddinchestharoi

Istamga Istharoi

Nuvve Nuvve Pista Roi

Naa Ghalla Pette

Ghallu Mantunnadhiroi

Gandarabai Gandarabai

Gandharagolamlo Pettakammai

Gandarabai Gandarabai

Gattara Kougitlo Suttakammai

Gandarabai Gandarabai

Gandharagolamlo Pettakammai

Gandarabai Gandarabai

Gattara Kougitlo Suttakammai

Osi Oppula Kuppala Vayyari

Siggula Moggala Singari

Takkula Tikkula Thikkalni

Penchina Bangare

Osi Methani Sothula Mandhari

Mathula Vithulu Challali

Pilladi Gundelu Pilli Moggaleyyali

Ganta Kotti Seppuko

Ganta Kotti Seppuko

Gantalone Vasthane

Gandara Gandarabai

Gajja Katti Seppuko

Gaajuletti Seppuko

Gaali Vaana Testhane

Gandara Gandarabai

Galla Lungi Yesuko

Gaddi Vaamu Soosuko

Gattigaane Untadoi

Sye Aatatiyyaala

Gaddapara Teesuko

Gattuninka Tavvuko

Siggunantha Lothuga

Paathipettaala

Nee Thatta Butta Sardhesuko Sodhaapi

Naa Chetta Patta Pattesuko Sollaapi

Aa Muddhulthone Chellistave Kallaapi

O Muddhuledthu Kookunte Nee Ketta Panavuddhi

Ye Vathase Vathase Nuvve Mana Vathase

Ni Katta Mitta Patte Patteyyaliroi

Gandarabai Gandarabai

Gandharagolamlo Pettakammai

Gandarabai Gandarabai

Gattara Kougitlo Suttakammai

Gandarabai Gandarabai

Gandharagolamlo Pettakammai

Gandarabai Gandarabai

Gattara Kougitlo Suttakammai..!

 

 

Gandarabai | Video Song (Telugu) | Skanda | Ram Pothineni, Sree Leela | Boyapati Sreenu |Thaman S Watch Video

Leave a comment